జడ్జిలను దూషించిన కేసులో ముగ్గురిని సీబీఐ కస్టడీకి అనుమతించిన కోర్టు

ABN , First Publish Date - 2022-02-16T18:44:01+05:30 IST

జడ్జిలను దూషించిన కేసులో ముగ్గురిని కస్టడీకి తీసుకునేందుకు సీబీఐకు కోర్టు అనుమతించింది.

జడ్జిలను దూషించిన కేసులో ముగ్గురిని సీబీఐ కస్టడీకి అనుమతించిన కోర్టు

అమరావతి: జడ్జిలను దూషించిన కేసులో ముగ్గురిని కస్టడీకి తీసుకునేందుకు సీబీఐకు కోర్టు అనుమతించింది. ఈ కేసులో ఉన్న న్యాయవాది కళానిధి గోపాల కృష్ణ గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. విచారణకు ఆరోగ్యం సహకరించదని వైద్యులు చెబుతూ కళానిధిని డిశ్చార్జ్ చేసేందుకు నిరాకరించారు.

Read more