యువత వ్యసనాలకు గురికావద్దు

ABN , First Publish Date - 2022-12-31T22:46:41+05:30 IST

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువత వ్యసనాలకు గురికాకుండా ఉన్నదానితో సంతృప్తి చెందాలని వివిధ సంఘాల నాయకులు హితవు పలికారు.

యువత వ్యసనాలకు గురికావద్దు

గోపాలపురం, డిసెంబరు 31: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యువత వ్యసనాలకు గురికాకుండా ఉన్నదానితో సంతృప్తి చెందాలని వివిధ సంఘాల నాయకులు హితవు పలికారు. యువత జాగ్రత్తగా వ్యవహరిస్తూ అసాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనవద్దన్నారు. ఈ సందర్భంగా దొండపూడిలో ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల యువజన సంఘం, అరుణోదయ సాంస్కృతిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. కార్యక్ర మంలో సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకుడు శ్రీనివాస్‌, పలు సంఘాల నాయకులు అప్పారావు, లక్ష్మీనారాయణ, ఎం.జక్కారెడ్డి, ప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T22:46:41+05:30 IST

Read more