‘ఆ పాలకులను ఇంటికి పంపాలి’

ABN , First Publish Date - 2022-11-30T00:31:52+05:30 IST

అవినీతి, అక్రమాలకు కేరా ఫ్‌గా మారిన పాలకులను ఇంటికి పంపించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు అన్నారు. మీ ఇంటికి మీ

 ‘ఆ పాలకులను ఇంటికి పంపాలి’

తునిరూరల్‌, నవంబరు 29: అవినీతి, అక్రమాలకు కేరా ఫ్‌గా మారిన పాలకులను ఇంటికి పంపించాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి యనమల కృష్ణుడు అన్నారు. మీ ఇంటికి మీ కృష్ణుడు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన కుమ్మరిలోవలో పర్యటించారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు అప్పన రమేష్‌, వంగలపూడి బుజ్జి, జక్కాన రామునాయిడు, పోతల రమణ తదితరులున్నారు.

Updated Date - 2022-11-30T00:31:53+05:30 IST