కోడిపందెంరాయుళ్ల అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-13T05:33:26+05:30 IST

తునిరూరల్‌, జనవరి 12: హెచ్‌.కొత్తూరు శివారులో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రూరల్‌ ఎస్‌ఐ బాలాజీ సిబ్బందితో కలిసి దాడి చేశారు. కొందరు పరుగులు తీయగా ఐదుగురు వ్యక్తులు, రెండు కోళ్లు, నాలుగు కోడికత్తులు, రూ.3100 నగదు పట్టుకున్నట్టు ఎస్‌ఐ తె

కోడిపందెంరాయుళ్ల అరెస్ట్‌

తునిరూరల్‌, జనవరి 12: హెచ్‌.కొత్తూరు శివారులో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో రూరల్‌ ఎస్‌ఐ బాలాజీ సిబ్బందితో కలిసి దాడి చేశారు. కొందరు పరుగులు తీయగా ఐదుగురు వ్యక్తులు, రెండు కోళ్లు, నాలుగు కోడికత్తులు, రూ.3100 నగదు పట్టుకున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-01-13T05:33:26+05:30 IST