రేపు టిడ్కో ఇళ్లు ప్రారంభం

ABN , First Publish Date - 2022-06-30T07:16:23+05:30 IST

ఎట్టకేలకు కొన్ని టిడ్కో ఇళ్లను లబ్ధిదార్లకు అప్పగించనున్నారు. జూలై 1న బొమ్మూరులో మొదటి ఫేజ్‌లో నిర్మించిన ఇళ్లను ప్రారంభించనున్నారు.

రేపు టిడ్కో ఇళ్లు ప్రారంభం

రాజమహేంద్రవరం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి):  ఎట్టకేలకు కొన్ని టిడ్కో ఇళ్లను లబ్ధిదార్లకు  అప్పగించనున్నారు. జూలై 1న బొమ్మూరులో మొదటి ఫేజ్‌లో నిర్మించిన ఇళ్లను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలం సురేష్‌ శుక్రవారం ఉదయం పది గంటలకు బొమ్మూరు టిడ్కో ఇళ్లను ప్రారంభించి, అనం తరం స్థానికంగా ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.



Updated Date - 2022-06-30T07:16:23+05:30 IST