AP News: ఆర్టీసీ డ్రైవర్లను వినూత్నంగా సన్మానం చేసిన ఎమ్మెల్యే గోరంట్ల

ABN , First Publish Date - 2022-12-06T13:02:50+05:30 IST

TDP MLA Gorantla Fire on YCP Govt జగన్‌రెడ్డి (Jaganreddy) పాలనలో రాష్ట్రంలో గుంతలుగా మారిన రహదారులపై ఆర్టీసీ బస్సులు (RTC Buses) నడుపుతూ ప్రయాణికులను...

AP News: ఆర్టీసీ డ్రైవర్లను వినూత్నంగా సన్మానం చేసిన ఎమ్మెల్యే గోరంట్ల

రాజమండ్రి: జగన్‌రెడ్డి (Jaganreddy) పాలనలో రాష్ట్రంలో గుంతలుగా మారిన రహదారులపై ఆర్టీసీ బస్సులు (RTC Buses) నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్న ఆర్టీసీ డ్రైవర్లను టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Chaudhary) సత్కరించారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆర్టీసీ

రధసారధులకు ఎమ్మెల్యే గోరంట్ల వినూత్నంగా సన్మానం చేశారు. వైసీపీ పాలనలో గోతులమయంగా తయారైన రోడ్లు చూసి ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ ప్రజలు అనుకుంటున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

Updated Date - 2022-12-06T13:02:54+05:30 IST