‘పన్నుల భారంతో వ్యాపారస్తులు విలవిల’

ABN , First Publish Date - 2022-12-31T01:14:30+05:30 IST

‘ఇదేం ఖర్మ వ్యాపార స్తులకు’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని టీడీపీ కార్యా లయం నుంచి రాజగోపాల్‌ సెంటరు వరకు ఆ పార్టీ రామ చంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్ర హ్మణ్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

‘పన్నుల భారంతో వ్యాపారస్తులు విలవిల’

రామచంద్రపురం, డిసెంబరు 30: ‘ఇదేం ఖర్మ వ్యాపార స్తులకు’ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని టీడీపీ కార్యా లయం నుంచి రాజగోపాల్‌ సెంటరు వరకు ఆ పార్టీ రామ చంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి రెడ్డి సుబ్ర హ్మణ్యం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ‘సైకో పోవాలి -సైకిల్‌ రావాలి’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్కల రిష్వంత్‌రాయ్‌, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు, వాణిజ్య విభా గం రాష్ట్ర నాయకులు బోళ్ల వెంకటరమణ, కర్రి రామస్వామి, బోనం బాబు, నియోజకవర్గ కార్యదర్శి ఉడతా రాజ్‌కుమార్‌, నాయకులు కొమరిన వీర్రాజు, గరికపాటి సూర్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు కడియాల రాఘవన్‌, కార్యదర్శి నం డూరి ఫణికుమార్‌ చింతపల్లి వీరభద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:14:31+05:30 IST