రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం

ABN , First Publish Date - 2022-12-31T01:10:28+05:30 IST

రాష్ట్రాభివృద్ధి చంద్రబాబువల్లేసాధ్యమని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు.

రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుకే సాధ్యం

కపిలేశ్వరపురం, డిసెంబరు 30: రాష్ట్రాభివృద్ధి చంద్రబాబువల్లేసాధ్యమని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. నేలటూరు, వల్లూరు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వైసీపీ అసమర్ధ పాలనకు చరమగీతం పాడి టీడీపీకి పట్టం కట్టాలని కోరారు. నాయకులు పుత్సల శ్రీనివాస్‌, కొప్పిశెట్టి వాసు, రుద్రాక్షల సోమేశ్వరరావు, అల్లం సత్యవతి, వల్లూరి శ్రీనివాస్‌, కడలిరాజు, సిద్దాని సుబ్రహ్మణ్యం, బొబ్బ శ్రీను, పుట్టా దొరబాబు, చల్లా శ్రీనివాస్‌, వల్లూరి వీరబాబు, దాసి మీనాకుమారి ఈశ్వరరావు, గుణ్ణం సుబ్బరాజు, ముత్యాల శ్రీధర్‌, సలుమూరి శశిధర్‌, ముత్యాలసుబ్బరాజు, సిద్దాంతపు సత్యనారాయణ, పట్నాల శ్రీను, వల్లూరు సత్యనారాయణ, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T01:10:28+05:30 IST

Read more