10 నుంచి షటిల్ పోటీలు
ABN , First Publish Date - 2022-08-04T05:42:03+05:30 IST
కాకినాడ స్పోర్ట్స్, ఆగస్టు 3: జిల్లా యంగ్‌మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి 14వరకు షటిట్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్టు సంఘ అధ్యక్షుడు డాక్టర్ పీఎం.హెన్రీ బుధవారం తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇంటర్, పాలిటెక్నిక్ విద్యార్థులకు సింగి
కాకినాడ స్పోర్ట్స్, ఆగస్టు 3: జిల్లా యంగ్‌మెన్ క్రిస్టియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 10 నుంచి 14వరకు షటిట్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహిస్తున్నట్టు సంఘ అధ్యక్షుడు డాక్టర్ పీఎం.హెన్రీ బుధవారం తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇంటర్, పాలిటెక్నిక్ విద్యార్థులకు సింగిల్స్, డబుల్స్ విభాగంలో పోటీలు ఉంటాయన్నారు. ఈనెల 8లోపు పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పోటీలు ఆర్‌ఎంసీ కళాశాల ఆవరణలోని ఇండోర్ షటిల్ కోర్టులో జ రుగుతాయన్నారు. 9392233377లో సంప్రదించాలని కోరారు.