ప్రత్తిపాడులో వైభవంగా సత్తెమ్మ తల్లి జాతర
ABN , First Publish Date - 2022-02-10T05:15:08+05:30 IST
ప్రత్తిపాడులో సత్తెమ్మ తల్లి జాతరను బుధవారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి చిత్రపటాన్ని, కలశాన్ని అశేష భక్తజనం మధ్య ఊరేగించారు.
ప్రత్తిపాడు,
ఫిబ్రవరి 9: ప్రత్తిపాడులో సత్తెమ్మ తల్లి జాతరను బుధవారం వైభవంగా
నిర్వహించారు. అమ్మవారి చిత్రపటాన్ని, కలశాన్ని అశేష భక్తజనం మధ్య
ఊరేగించారు. ప్రధాని రహదారి, వీధుల్లో కొనసాగిన అమ్మవారి జాతరకు భక్తులు
పోటెత్తారు. అమ్మవారి కలశం గ్రామ శివార్లకు సాగనంపి ఉత్సవాలు ముగించారు.