జూదాల జోలికెళ్లొద్దు: ఎమ్మెల్యే పర్వత

ABN , First Publish Date - 2022-01-13T05:31:00+05:30 IST

అన్నవరం, జనవరి 12: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎవరూ జూదాల జోలికి వెళ్లి అనర్థాలు కొని తెచ్చుకోవద్దని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ కోరారు. అన్నవరంలో పోలీ్‌సశాఖ ఆ ధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సంప్రదాయ ఆటల పోటీలను ఆయన ప్రా

జూదాల జోలికెళ్లొద్దు: ఎమ్మెల్యే పర్వత

అన్నవరం, జనవరి 12: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఎవరూ జూదాల జోలికి వెళ్లి అనర్థాలు కొని తెచ్చుకోవద్దని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ కోరారు. అన్నవరంలో పోలీ్‌సశాఖ ఆ ధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సంప్రదాయ ఆటల పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టెన్నిస్‌, క్రికెట్‌, వాలీబాల్‌, ముగ్గుల పోటీలను ప్రత్తిపాడు సర్కిల్‌ పరిధిలో నిర్వహించారు. ఏఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సీఐ కిషోర్‌బాబు, అన్నవరం ఎస్‌ఐ రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-13T05:31:00+05:30 IST