సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2022-11-30T23:35:51+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా చెప్పారు. ప్రత్తిపాడులోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ప్రత్తిపాడు, ఏలేశ్వ రం మండలాల కస్టర్‌, యూనిట్‌, గ్రామ, మం డల, జిల్లా, రాష్ట్ర కమిటీల సభ్యుల సమావేశం లో రాజా

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
ప్రత్తిపాడులో మాట్లాడుతున్న రాజా

ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా

ప్రత్తిపాడు, నవంబరు 30: ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి వరుపుల రాజా చెప్పారు. ప్రత్తిపాడులోని టీడీపీ కార్యాలయంలో బుధవారం ప్రత్తిపాడు, ఏలేశ్వ రం మండలాల కస్టర్‌, యూనిట్‌, గ్రామ, మం డల, జిల్లా, రాష్ట్ర కమిటీల సభ్యుల సమావేశం లో రాజా మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం 40ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. రాష్ట్రాభివృద్ధి చం ద్రబాబుతోనే సాధ్యమన్నారు. త్వరలోనే నియోజకవర్గంలో ఇదేం ఖర్మ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు కొమ్ము ల కన్నబాబు, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలా ధ్యక్షులు అమరాది వెంకట్రావు, సూది బూర య్య, మాజీ జడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, జింకల తాతారావు, యాళ్ళ జగదీష్‌, సుర్నీడి సురేష్‌, లొండా లోవరాజు, పల్లా గోపి, దేవర కృష్ణార్జున, కుండల అప్పారా వు, వెలుగుల నాని, రావూరి తాతాజీ ఉన్నారు. ప్రత్తిపాడులో టీడీపీ ప్రచార చైతన్యరఽథాన్ని వరుపుల రాజా, సతీమణి సత్యప్రభ దంపతులు ప్రారంభించారు.

Updated Date - 2022-11-30T23:35:51+05:30 IST

Read more