‘ఆధ్యాత్మిక చింతనతో ఆరోగ్యం’

ABN , First Publish Date - 2022-12-31T00:21:41+05:30 IST

భగవంతుడు ఒక్కడే అని ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ఉండడంతో మానసిక ప్రశాంతతో ఆరోగ్యంగా జీవించవచ్చని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తపస్విని నారీశక్తి అవార్డు గ్రహీత, బ్రహ్మకుమారీ రజనీ దీదీ షష్ఠి పూర్తి సందర్భంగా శుక్రవారం సర్పవ

‘ఆధ్యాత్మిక చింతనతో ఆరోగ్యం’

సర్పవరం జంక్షన్‌, డిసెంబరు 30: భగవంతుడు ఒక్కడే అని ప్రతీ ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో ఉండడంతో మానసిక ప్రశాంతతో ఆరోగ్యంగా జీవించవచ్చని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తపస్విని నారీశక్తి అవార్డు గ్రహీత, బ్రహ్మకుమారీ రజనీ దీదీ షష్ఠి పూర్తి సందర్భంగా శుక్రవారం సర్పవరం ఆటోనగర్‌లో ఓ ఫంక్షన్‌ హాల్లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథిగా కుడా చైర్మన్‌ రాగినీడి చంద్రకళాదీప్తితో కలసి ఆయన పాల్గొన్నారు. 4 జిల్లాలకు 60 మంది బ్రహ్మకుమారీ్‌సలను సత్కరించారు.

Updated Date - 2022-12-31T00:21:42+05:30 IST