నోటరీ విజయకుమార్‌కు నియామక ఉత్తర్వులు జారీ

ABN , First Publish Date - 2022-08-09T06:11:21+05:30 IST

పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రీజియన్లలో 27మంది నోటరీలను నియమిస్తూ పుదుచ్చేరి న్యాయశాఖ ఉత్వర్తులు జారీచేయడం యానాం రీజియన్‌కు సంబంధించి సీనియర్‌ న్యాయవాది కమిడి విజయకుమార్‌ను నియమించి ఎన్‌రోల్‌మెంట్‌ నెంబరు కేటాయిస్తూ ఆదేశాలు జారీచేసిన విషయం తేలిసిందే.

నోటరీ విజయకుమార్‌కు నియామక ఉత్తర్వులు జారీ

యానాం, ఆగస్టు 8: పుదుచ్చేరి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రీజియన్లలో 27మంది నోటరీలను నియమిస్తూ పుదుచ్చేరి న్యాయశాఖ ఉత్వర్తులు జారీచేయడం యానాం రీజియన్‌కు సంబంధించి సీనియర్‌ న్యాయవాది కమిడి విజయకుమార్‌ను నియమించి ఎన్‌రోల్‌మెంట్‌ నెంబరు కేటాయిస్తూ ఆదేశాలు జారీచేసిన విషయం తేలిసిందే. ఈనేపథ్యంలో నోటరీలకు నియామక ఉత్తర్వులను ప్రభుత్వం అందజేసింది. నోటరీ విజయకుమార్‌ పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగసామి, ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు  నుంచి నోటరీ నియామక ఉత్తర్వులను అందుకున్నారు.



Updated Date - 2022-08-09T06:11:21+05:30 IST