హెలిప్యాడ్‌ను పరిశీలించిన మంత్రి

ABN , First Publish Date - 2022-08-04T05:37:44+05:30 IST

తుని, ఆగస్టు 3: పాయకరావుపేటలో ఎస్సీ కార్పోరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహానికి గురువారం సీఎం జగన్‌ హాజరుకాను

హెలిప్యాడ్‌ను పరిశీలించిన మంత్రి

తుని, ఆగస్టు 3: పాయకరావుపేటలో ఎస్సీ కార్పోరేషన్‌ చైర్‌పర్సన్‌ పెదపాటి అమ్మాజీ కుమార్తె వివాహానికి గురువారం సీఎం జగన్‌ హాజరుకానున్న నేపథ్యంలో తునిలో హెలిప్యాడ్‌ను మంత్రి దాడిశెట్టి రాజా, జిల్లా అధికారులు పరిశీలించారు. రాజాగ్రౌండ్‌లో కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎస్సీ రవీంద్రనాథ్‌బాబు ప్రాంగణాన్ని పరిశీలించారు. హెలికాఫ్టర్‌లో తునికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి రోడ్డుమార్గంలో వివాహ వేదిక వద్దకు చేరుకుంటారు.

Updated Date - 2022-08-04T05:37:44+05:30 IST