ఉప్పాడ తీరంలో ఈదురుగాలులు

ABN , First Publish Date - 2022-08-15T05:45:10+05:30 IST

కొత్తపల్లి, ఆగస్టు 14: ఉప్పాడ తీరంలో ఆదివారం నుంచి ఈదురుగాలులు వీస్తున్నాయి. గాలులు వీచినప్పుడల్లా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. సముద్రం కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరప్రాంతాల మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లలేదని

ఉప్పాడ తీరంలో ఈదురుగాలులు

కొత్తపల్లి, ఆగస్టు 14: ఉప్పాడ తీరంలో ఆదివారం నుంచి ఈదురుగాలులు వీస్తున్నాయి. గాలులు వీచినప్పుడల్లా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. సముద్రం కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరప్రాంతాల మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లలేదని మత్స్యకార పెద్దలు తెలిపారు.

Read more