ఎస్‌డీపీవో కార్యాలయంలో ఎస్పీ తనిఖీ

ABN , First Publish Date - 2022-08-15T05:48:20+05:30 IST

కాకినాడ క్రైం, ఆగస్టు 14: కాకినాడ సబ్‌ డివిజినల్‌ పోలీస్‌ అధికారి (ఎ్‌సడీపీవో) కార్యాలయాన్ని ఆదివారం ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తనిఖీ నిర్వహించారు.

ఎస్‌డీపీవో కార్యాలయంలో ఎస్పీ తనిఖీ

కాకినాడ క్రైం, ఆగస్టు 14: కాకినాడ సబ్‌ డివిజినల్‌ పోలీస్‌ అధికారి (ఎ్‌సడీపీవో) కార్యాలయాన్ని ఆదివారం ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు తనిఖీ నిర్వహించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ డీఎస్పీ కార్యాలయంలోని పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌డీపీవో పరిధిలో పెండింగ్‌ కేసులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్‌డీపీవో వి.బీమారావు ఉన్నారు.

Read more