ఎంపీఈడీఏ మెంబర్‌గా ఎంపీ గీత
ABN , First Publish Date - 2022-08-04T05:39:47+05:30 IST
భానుగుడి (కాకినాడ), ఆగస్టు 3: పార్లమెంట్ లోక్‌సభ సభ్యుల నుంచి మైరస్ డెవల్‌పమెంట్ అథారిటీ (ఎంపీఈడీఏ) మెంబర్‌గా తాను పోటీచేయగా 164 ఓట్ల మెజారిటీతో ఎన్నుకున్నారని కాకినాడ ఎంపీ వంగా గీతా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను పార్లమెంట్ ఎఫైర్స్
భానుగుడి (కాకినాడ), ఆగస్టు 3: పార్లమెంట్ లోక్‌సభ సభ్యుల నుంచి మైరస్ డెవల్‌పమెంట్ అథారిటీ (ఎంపీఈడీఏ) మెంబర్‌గా తాను పోటీచేయగా 164 ఓట్ల మెజారిటీతో ఎన్నుకున్నారని కాకినాడ ఎంపీ వంగా గీతా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమెను పార్లమెంట్ ఎఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి, వైసీపీ ఎంపీలు అభినందించారు.