‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’
ABN , First Publish Date - 2022-08-05T05:21:45+05:30 IST
కాకినాడ క్రైం, ఆగస్టు 4: మీకు లాటరీ తగిలింది, బహుమతులు వచ్చాయని వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. లాటరీ గెలుపొందినట్టు మెసేజ్ వచ్చిందా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇ
కాకినాడ క్రైం, ఆగస్టు 4: మీకు లాటరీ తగిలింది, బహుమతులు వచ్చాయని వచ్చే అనుమానాస్పద మెసేజ్‌లు, లింక్‌లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసు కార్యాలయం ఒక ప్రకటనలో కోరింది. లాటరీ గెలుపొందినట్టు మెసేజ్ వచ్చిందా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇటువంటి నకిలీ ఎస్‌ఎంఎ్‌సలు, ఈమెయిల్స్ వంటి సందేశాలు చూపి మోసపోకుండా ఉండాలని కోరారు. ఇటువంటి మెసేజ్‌లు వస్తే సైబర్ క్రైమ్, 1930, డయల్ 100, ఐటీ కోర్‌కు కాల్ చేసి సమాచారమివ్వాలని కోరారు.