‘రుణాలను వసూలు చేయాలి’

ABN , First Publish Date - 2022-03-23T05:47:09+05:30 IST

గొల్లప్రోలు, మార్చి 22: సహకార సంఘాల ద్వారా రైతులు తీసుకున్న రుణాలను నూరుశాతం వసూలు చేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు జనరల్‌ మేనేజరు ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. గొల్లప్రోలు విశాల సహకార పరపతి సంఘం(సొసైటీ)లో రికార్డులను ఆయన మంగళవారం

‘రుణాలను వసూలు చేయాలి’

గొల్లప్రోలు, మార్చి 22: సహకార సంఘాల ద్వారా రైతులు తీసుకున్న రుణాలను నూరుశాతం వసూలు చేయాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు జనరల్‌ మేనేజరు ప్రవీణ్‌కుమార్‌ సూచించారు. గొల్లప్రోలు విశాల సహకార పరపతి సంఘం(సొసైటీ)లో రికార్డులను ఆయన మంగళవారం పరిశీలించారు. రుణ వసూళ్లపై సమీక్ష జరిపారు. ఆయన వెంట డీసీసీబీ పిఠాపురం బీఎం డీవీవీ.రామరాజు, కార్యదర్శి సూరిబాబు ఉన్నారు.

Read more