బొమ్మూరు డైట్‌ కాలేజీలో కళాఉత్సవ్‌

ABN , First Publish Date - 2022-12-07T02:03:30+05:30 IST

విద్యార్థుల్లో ఉన్న కళను పెంపొందించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని బొమ్మూరు డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎన్‌.ఆర్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు.

బొమ్మూరు డైట్‌ కాలేజీలో కళాఉత్సవ్‌

బొమ్మూరు, డిసెంబరు 6: విద్యార్థుల్లో ఉన్న కళను పెంపొందించడానికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని బొమ్మూరు డైట్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఎన్‌.ఆర్‌ సుబ్రహ్మణ్యం తెలిపారు. మంగళవారం డైట్‌లో జిల్లా స్థాయి కళాఉత్సవ్‌ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదు వుతోపాటు వివిధ కళల్లో రాణించడం వల్ల ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రోగామ్‌ ఇన్చార్జులుగా కేవీ సూర్యనారాయణ, కే గంగాధరరావు వ్యవహరించగా, పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T02:03:31+05:30 IST