రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు

ABN , First Publish Date - 2022-12-15T00:11:44+05:30 IST

రాజమహేంద్రవరం, తెనాలి రైల్వే స్టేషన్లకు నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు లభించింది

రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు
ఢిల్లీలో అవార్డు అందుకుంటున్న ఎస్‌ఎస్‌ఈఎం పోతర్లంక సురేంద్ర

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 14: రాజమహేంద్రవరం, తెనాలి రైల్వే స్టేషన్లకు నేషనల్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ అవార్డు లభించింది. అవార్డును దేశరాజధాని ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో బుధవారం రైల్వే ఏడీ ఆర్‌ఎం గోపాల్‌, టి.సురేష్‌బాబు, సికింద్రాబాద్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ ఎలక్ర్టీకల్‌ ఇంజనీర్‌ పీడీ మిశ్రా సమక్షంలో రాజమహేంద్రవరం ఎస్‌ఎస్‌ఈఎం పోతర్లంక సురేం ద్ర, తెనాలి ఎస్‌ఎస్‌ఈఎం జి.సురేంద్రబాబు అందుకున్నారు. రాష్ట్రప్రతి ద్రౌపతి ముర్ము హాజరయ్యారు.

Updated Date - 2022-12-15T00:11:48+05:30 IST