సమీర్‌ సందడి..!

ABN , First Publish Date - 2022-01-17T06:59:32+05:30 IST

సినీనటుడు సమీర్‌ గండేపల్లిలోని ఎన్టీరాజపురంలో సందడి చేశారు. జడ్పీటీసీ పరిమి వెంటలక్ష్మి మంగతాయారుబాబు ఆధ్వర్యంలో వాలీబాల్‌, కబడ్డీ పోటీలు జరిగాయి. వీటికి సమీర్‌ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

సమీర్‌ సందడి..!
ఎన్టీరాజపురం వాలీబాల్‌ పోటీలకు వచ్చిన సినీ నటుడు సమీర్‌

గండేపల్లి, జనవరి 16: సినీనటుడు సమీర్‌ గండేపల్లిలోని ఎన్టీరాజపురంలో సందడి చేశారు. జడ్పీటీసీ పరిమి వెంటలక్ష్మి మంగతాయారుబాబు ఆధ్వర్యంలో వాలీబాల్‌, కబడ్డీ పోటీలు జరిగాయి. వీటికి సమీర్‌ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.

Updated Date - 2022-01-17T06:59:32+05:30 IST