750 అడుగుల జెండాతో ర్యాలీ

ABN , First Publish Date - 2022-08-14T06:28:03+05:30 IST

నిడదవోలులో వాకర్స్‌క్లబ్‌ ఆధ్వ ర్యంలో 750 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వ హించారు.

750 అడుగుల జెండాతో ర్యాలీ

నిడదవోలు, ఆగస్టు 13: నిడదవోలులో వాకర్స్‌క్లబ్‌ ఆధ్వ ర్యంలో 750 అడుగుల జాతీయ జెండాతో ర్యాలీ నిర్వ హించారు. ఈ ర్యాలీని ఎమ్మెల్యే జి.శ్రీనివాస్‌ నాయుడు ఆయన సతీమణి సుమలత ప్రారంభించారు. స్థానిక మహిళా కళాశాల వద్ద నుంచి పట్టణ పురవీధుల్లో ర్యాలీ సాగింది. మున్సిపల్‌ చైర్మన్‌ బి.ఆదినారాయణ, కమిషనర్‌ కేవీ పద్మావతి, వాకర్స్‌క్లబ్‌ ప్రతినిధులు ఆలమూరి రాజశేఖర్‌, బచ్చు లక్ష్మణరావు, చక్కా రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-08-14T06:28:03+05:30 IST