అంబేడ్కర్‌ ఓపెన్‌వర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-07-05T05:51:05+05:30 IST

డాక్టర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2022- 23 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌.భీమన్న పేర్కొన్నారు.

అంబేడ్కర్‌ ఓపెన్‌వర్సిటీలో ప్రవేశాలకు  దరఖాస్తుల ఆహ్వానం

తిరుపతి(విద్య), జూలై4: డాక్టర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2022- 23 విద్యాసంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌.భీమన్న పేర్కొన్నారు. డిగ్రీలో చేరేందుకు ఇంటర్మీడియట్‌, ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిప్లొమా విద్యార్హత ఉన్నవారు అర్హులని తెలిపారు. ఈనెల 31న దరఖాస్తు గడువు ముగుస్తుందని,  వివరాలకోసం 0877-2249607 ఫోన్‌నెంబరును సంప్రదించాలని కోరారు. 

Read more