ఎన్టీఆర్‌ జలాశయం నుంచి నీటి విడుదల

ABN , First Publish Date - 2022-10-07T06:50:48+05:30 IST

పెనుమూరు మండలంలోని కలవగుంట వద్ద ఉన్న ఎన్టీఆర్‌ జలాశయం నుంచి అధికారులు ఒక గేటు ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు.

ఎన్టీఆర్‌ జలాశయం నుంచి నీటి విడుదల

పెనుమూరు, అక్టోబరు 6: పెనుమూరు మండలంలోని కలవగుంట వద్ద ఉన్న ఎన్టీఆర్‌ జలాశయం నుంచి అధికారులు ఒక గేటు ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతాలైన పూతలపట్టు మండలం, కలికిరి కొండ ప్రాంతాల్లో బుధవారం కురిసిన వర్షానికి జలాశయం నిండటంతో గేటు విడుదల చేసి 80 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 


Read more