నేడు తెలుగు యువత జూమ్‌ మీటింగ్‌

ABN , First Publish Date - 2022-10-07T05:54:08+05:30 IST

తెలుగుయువత ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం 4 గం టలకు జూమ్‌ మీటింగ్‌ నిర్వహించనున్నట్లు తెలుగుయువత తిరుపతి పార్ల మెంటు జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కృష్ణయాదవ్‌ తెలిపారు.

నేడు తెలుగు యువత జూమ్‌ మీటింగ్‌

శ్రీకాళహస్తి: తెలుగుయువత ఆధ్వర్యంలో  శుక్రవారం  సాయంత్రం 4 గం టలకు జూమ్‌ మీటింగ్‌ నిర్వహించనున్నట్లు తెలుగుయువత తిరుపతి పార్ల మెంటు జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కృష్ణయాదవ్‌ తెలిపారు. ఈ  మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు. ఉమ్మడి ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, తిరుపతి, చిత్లూరు, రాజంపేట పార్లమెంటు పరిధిలోని  రాష్ట్ర,  పార్లమెంటు, నియజకవర్గ, మండల స్థాయి కమిటీ సభ్యులు  హాజరు కావాలన్నారు. 

Updated Date - 2022-10-07T05:54:08+05:30 IST