దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2022-11-24T23:40:21+05:30 IST

శ్రీకాళ హస్తీశ్వ రాలయంలో కొలువైన మేథో గురుదక్షిణామూర్తికి గురువారం ప్రత్యేక పూజ లు చేశారు.

దక్షిణామూర్తికి ప్రత్యేక పూజలు

శ్రీకాళహస్తి, నవం బరు24: శ్రీకాళ హస్తీశ్వ రాలయంలో కొలువైన మేథో గురుదక్షిణామూర్తికి గురువారం ప్రత్యేక పూజ లు చేశారు. ముందుగా స్వామివారికి పాలు, పెరు గు, పంచామృతం, చంద నం, నారికేల జలాలతో శాస్త్రో క్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వర్ణాభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. వేదపండితులు స్వామివారికి 108 దీపాల పర్వత హారతి, చక్ర హారతి, కుంభహారతి, మహామంగళహారతి సమర్పిం చారు. భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

Updated Date - 2022-11-24T23:40:21+05:30 IST

Read more