ప్రొవిజన్ జాబితా విడుదల
ABN , First Publish Date - 2022-03-06T05:13:54+05:30 IST
జిల్లాలోని ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను ఆన్‌లైన్‌లో ఉంచినట్లు డీసీహెచ్‌ఎస్ బీసీకే నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.
చిత్తూరు రూరల్, మార్చి5: జిల్లాలోని ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ద్వారా పనిచేసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్‌ను ఆన్‌లైన్‌లో ఉంచినట్లు డీసీహెచ్‌ఎస్ బీసీకే నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు జ్ట్టిఞట;//ఛిజిజ్ట్టీౌౌట.్చఞ.జౌఠి.జీుఽ వెట్‌సైట్‌ను సందర్శించాలన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 10లోగా డీసీహెచ్‌ఎస్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.