సర్వీసు ఉన్న వారికి పాయింట్లు వర్తింపచేయాలి

ABN , First Publish Date - 2022-12-16T00:49:47+05:30 IST

ఎనిమిదేళ్ల సర్వీసు ఒకే చోట పూర్తి చేసుకుని తప్పనిసరి బదిలీ అవుతున్న ఉపాధ్యాయులకు గతంలో వర్తించిన పాయించిట్లు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘం నేతలు గురువారం డీఈవోను కలిసి వినతి పత్రం సమర్పించారు.

సర్వీసు ఉన్న వారికి పాయింట్లు వర్తింపచేయాలి
డీఈవోకు వినతి పత్రం ఇస్తున్న ఉపాధ్యా సంఘం నాయకులు

ఎనిమిదేళ్ల సర్వీసు ఒకే చోట పూర్తి చేసుకుని తప్పనిసరి బదిలీ అవుతున్న ఉపాధ్యాయులకు గతంలో వర్తించిన పాయించిట్లు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘం నేతలు గురువారం డీఈవోను కలిసి వినతి పత్రం సమర్పించారు. డీఈవో పూల్‌లోని బాషా పండితులకు, పీఈటీల పరిష్కారంపై స్పష్టత ఇవ్వాలని కోరారు. వైద్య కారణాలతో బదిలీ కోరుకునే వారికి ధ్రువీకరణ పత్రాల జారీకి డీఎంఅండ్‌హెచ్‌ఎవో అధికారులతో సంప్రదిచి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. డీఈవోను కలిసి వారిలో ఉపాధ్యా సంఘం నాయకులు గంటామోహన్‌, రమణ తదితరులుఉన్నారు.

Updated Date - 2022-12-16T00:49:50+05:30 IST