మంచు ముసుగు

ABN , First Publish Date - 2022-12-07T01:58:15+05:30 IST

పెనుమూరులో ఉదయం ఎనిమిది గంటలు దాటినా మంచు తెరలు వీడటం లేదు.

మంచు ముసుగు

పెనుమూరు: ఉదయం ఎనిమిది గంటలు దాటినా మంచు తెరలు వీడటం లేదు. వాహనాలు లైట్లు వేసుకుంటే గానీ తిరగలేని పరిస్థితి. మరో వైపు ఈ మంచు ప్రభావంతో పెనుమూరు మండలంలో ప్రధానమైన మామిడి పూత దెబ్బతింటోందని రైతులు వాపోతున్నారు.

Updated Date - 2022-12-07T01:58:17+05:30 IST