డీఈడీ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2022-07-05T07:18:57+05:30 IST

డీఈడీ 2018-20 మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన, గతేడాది ఫెయిలైన విద్యార్థుల ఫలితాలు సోమవారం విడుదల చేసినట్లు పరీక్షల సహాయ కమిషనరు ప్రభావతి ఒక ప్రకటనలో తెలిపారు.

డీఈడీ ఫలితాలు విడుదల

చిత్తూరు (సెంట్రల్‌), జూలై 4: డీఈడీ 2018-20 మొదటి సంవత్సరంలో ప్రవేశం పొందిన, గతేడాది ఫెయిలైన విద్యార్థుల ఫలితాలు సోమవారం విడుదల చేసినట్లు పరీక్షల సహాయ కమిషనరు ప్రభావతి ఒక ప్రకటనలో తెలిపారు. రీకౌంటింగ్‌ కోసం ఒక సబ్జెక్టుకు రూ.500 చెప్పున ఈనెల 13వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. 

Read more