సీఐ, ఎస్‌ఐ బదిలీ

ABN , First Publish Date - 2022-06-07T07:23:09+05:30 IST

ఓ సీఐ, ఎస్‌ఐను బదిలీ చేస్తూ డీఐజీ ఎం.రవిప్రకాష్‌ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

సీఐ, ఎస్‌ఐ బదిలీ

తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 6: చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఓ సీఐ, ఎస్‌ఐను బదిలీ చేస్తూ డీఐజీ ఎం.రవిప్రకాష్‌ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. చిత్తూరు వీఆర్‌లో ఉన్న సీఐ యుగంధర్‌ను చిత్తూరు పీసీఆర్‌కు బదిలీ చేశారు. అలాగే చిత్తూరు డీటీసీలో పనిచేస్తున్న ఎస్‌ఐ రామాంజినేయులను తిరుపతి జిల్లా వడమాలపేట ఎస్‌ఐగా బదిలీ చేశారు. 

Read more