కలెక్టరేట్‌లో నేడు ‘స్పందన’ రద్దు

ABN , First Publish Date - 2022-08-15T08:16:36+05:30 IST

కలెక్టరేట్లో సోమవారం స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి తెలిపారు.

కలెక్టరేట్‌లో నేడు ‘స్పందన’ రద్దు

తిరుచానూరు, ఆగస్టు 14: స్వాతంత్య్ర దిన వేడుకలను పురస్కరించుకుని కలెక్టరేట్లో సోమవారం స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. 

Read more