మూడు జిల్లాలకు ఎస్‌ఎస్‌ పోస్టుల కేటాయింపులు

ABN , First Publish Date - 2022-09-17T05:53:19+05:30 IST

చిత్తూరు జిల్లా సమగ్రశిక్షలోని సిబ్బందిని చిత్తూరు జిల్లాతో పాటు అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు కేటాయింపులు చేశారు.

మూడు జిల్లాలకు ఎస్‌ఎస్‌ పోస్టుల కేటాయింపులు

చిత్తూరు (సెంట్రల్‌), సెప్టెంబరు 16: చిత్తూరు జిల్లా సమగ్రశిక్షలోని సిబ్బందిని చిత్తూరు జిల్లాతో పాటు  అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు కేటాయింపులు చేశారు. మొత్తం 29 విభాగాలకు సంబంధించి 95 పోస్టులు ఉండగా చిత్తూరు జిల్లాకు 44, అన్నమయ్య జిల్లాకు 22, తిరుపతి జిల్లాకు 29 కేటాయించారు.


Read more