నగరిలో వేడుకగా గ్రామదేవతల ఊరేగింపు

ABN , First Publish Date - 2022-09-17T05:56:52+05:30 IST

నగరి గంగజాతరను పురస్కరించుకుని గ్రామదేవతలైన ఓరుగుంటాలమ్మ, దేశమ్మ అమ్మవార్లను శుక్రవారం రాత్రి ఊరేగించారు.

నగరిలో వేడుకగా గ్రామదేవతల ఊరేగింపు
గ్రామదేవత ఊరేగింపులో విచిత్ర వేషధారణలు

నగరి, సెప్టెంబరు 16: నగరి గంగజాతరను పురస్కరించుకుని గ్రామదేవతలైన ఓరుగుంటాలమ్మ, దేశమ్మ అమ్మవార్లను శుక్రవారం రాత్రి ఊరేగించారు. విచిత్ర వేషధారణలు, బ్యాండ్‌ వాయిద్యాలనడుమ రాత్రి 8.30 గంటలకు అమ్మవార్ల ఊరేగింపు ప్రారంభమైంది. వారం రోజుల పాటు జరిగిన ఈ జాతర కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొని తమ దైవ భక్తులను చాటుకున్నారు. 

Read more