పేదల కడుపు కొట్టిన వైసీపీ : టీడీపీ

ABN , First Publish Date - 2022-09-27T05:20:15+05:30 IST

తె లుగుదేశం పార్టీ ప్రభు త్వం పేదల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే... వైసీపీ అధికా రంలోకి వచ్చాక వా టిని తొలగించి పేదల కడుపు కొట్టిందని టీడీపీ నాయకులు మండిపడ్డారు.

పేదల కడుపు కొట్టిన వైసీపీ : టీడీపీ
అన్నదానం చేస్తున్న టీడీపీ నాయకులు


ధర్మవరం, సెప్టెంబరు 26: తె లుగుదేశం పార్టీ ప్రభు త్వం పేదల ఆకలి తీర్చేందుకు  అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే... వైసీపీ అధికా రంలోకి వచ్చాక వా టిని తొలగించి పేదల కడుపు కొట్టిందని  టీడీపీ నాయకులు మండిపడ్డారు.  టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జ్‌ పరిటాల శ్రీరామ్‌ పిలుపు మేరకు  సోమవారం  స్థానిక ప్రభుత్వాస్పత్రి పక్క న పేదలకు అన్నదానం చేశారు. పేదల కోసం ప్రతి సోమవారం అన్నదానం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కాటమయ్య, ఫణి కుమార్‌, భీమనేని ప్రసాద్‌నాయుడు, గొట్లూరు శీన, పరిశేసుఽధాకర్‌, చిగిచెర్ల రాఘవరెడ్డి, చీలమ రామాంజి, హోటల్‌మారుతి తదితరులు పాల్గొన్నారు.


Read more