మూడు రోజులుగా విమానం చక్కర్లు
ABN , First Publish Date - 2022-12-16T00:13:18+05:30 IST
మండలంలో మూడురో జుల నుంచి విమానం చక్కర్లు కొడుతోంది.
పుట్లూరు, డిసెంబరు 15: మండలంలో మూడురో జుల నుంచి విమానం చక్కర్లు కొడుతోంది. గరుగుచింతలపల్లి, కోమటికుంట్ల, ఎస్. వెంగన్న పల్లి, నారాయణపల్లి, శనగల గూడూరు, తక్కళ్లపల్లి తదితర గ్రామాలపై విమానం తిరుగు తుం డటంతో ఆయా గ్రామాల ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఖనిజ నిక్షేపాల అన్వేషణ చేస్తుం డడంతో చక్క ర్లు కొడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.