-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Review on National Education Policy-NGTS-AndhraPradesh
-
జాతీయ విద్యావిధానంపై సమీక్ష
ABN , First Publish Date - 2022-02-19T06:31:28+05:30 IST
నూతన జాతీయ విద్యావిధానానికి(ఎనఈపీ) అనుగుణంగా పరిశోధనాత్మక అంశాలతోకూడిన పాఠ్యాంశాలను రూపొందించాలని ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి బోర్డ్ ఆఫ్ స్టడీ్‌స(బీఓఎస్) చైర్మన్లకు సూచించారు.

అనంతపురం అర్బన, ఫిబ్రవరి 18: నూతన జాతీయ విద్యావిధానానికి(ఎనఈపీ) అనుగుణంగా పరిశోధనాత్మక అంశాలతోకూడిన పాఠ్యాంశాలను రూపొందించాలని ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి బోర్డ్ ఆఫ్ స్టడీ్‌స(బీఓఎస్) చైర్మన్లకు సూచించారు. బీఓఎస్ చైర్మనలతో సిలబస్ మార్పులపై ఆయన శుక్రవారం సమీక్షించారు. కార్యక్రమంలో రిజిస్ర్టార్ కృష్ణకుమారి, బీఓస్ చైర్మన్లు లక్ష్మయ్య, వెంకటనాయుడు, జీవనకుమార్, బాలసుబ్రహ్మణ్యం, రామనారాయణ పాల్గొన్నారు.