అరాచక పాలనకు చరమగీతం పాడుదాం

ABN , First Publish Date - 2022-10-07T05:22:12+05:30 IST

రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు చరమగీతం పాడాలని, మంచి ప్రభుత్వా న్ని సాధించే దిశగా టీడీ పీని గెలిపించు కుందామం టూ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉమామ హేశ్వర నాయుడు పేర్కొన్నారు

అరాచక పాలనకు చరమగీతం పాడుదాం

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఉమా

 కంబదూరు (కళ్యాణ దుర్గం), అక్టోబరు 6: రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు చరమగీతం పాడాలని, మంచి ప్రభుత్వా న్ని సాధించే దిశగా టీడీ పీని గెలిపించు కుందామం టూ టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ఉమామ హేశ్వర నాయుడు పేర్కొన్నారు. బుధ వారం కళ్యాణదుర్గం ఎన్టీఆర్‌ భవన్‌లో విజయదశమి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన పాల్గొని శాస్రోక్తంగా వేద పండితులతో ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ పూజ కార్యక్ర మంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. 


Read more