బాలసదన్‌లో జేసీ కుమార్తె జన్మదినం

ABN , First Publish Date - 2022-06-28T07:02:30+05:30 IST

జాయింట్‌ కలె క్టర్‌ కేతన్‌గార్గ్‌ దంపతులు తమ మూ డేళ్ల కుమార్తె సహన జన్మదిన వేడుకను ఐసీడీఎస్‌ పరిధిలోని బాలసదన్‌లో సోమవారం రాత్రి నిర్వహించారు.

బాలసదన్‌లో జేసీ కుమార్తె జన్మదినం
బాలసదన్‌లో నేలపై కూర్చున్న జేసీ

అనంతపురం విద్య ,  జూన 27 : జాయింట్‌ కలె క్టర్‌ కేతన్‌గార్గ్‌ దంపతులు తమ మూ డేళ్ల కుమార్తె సహన జన్మదిన వేడుకను ఐసీడీఎస్‌ పరిధిలోని బాలసదన్‌లో  సోమవారం రాత్రి నిర్వహించారు. అక్క డ ఆశ్రయం పొందుతున్న చిన్నారుల యోగక్షేమాలు కనుక్కొన్నారు. ఆ చిన్నారులకు భోజనం అందించారు. చిన్నారులతో కొంతసేపు గడిపారు.


Updated Date - 2022-06-28T07:02:30+05:30 IST