పంపనూరు క్షేత్రంలో ...

ABN , First Publish Date - 2022-08-04T05:56:48+05:30 IST

పంపనూరు క్షేత్రంలో బుధవారం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు.

పంపనూరు క్షేత్రంలో ...

పంపనూరు క్షేత్రంలో బుధవారం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర  స్వామివారి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఉత్సవ విగ్రహాల అలంకరణ ఆకట్టుకుంది.
- ఆత్మకూరు

Read more