నిలకడగా టమోటా ధర

ABN , First Publish Date - 2022-09-10T05:38:23+05:30 IST

కక్కలపల్లి మార్కెట్‌లో టమోటా గరిష్ఠ ధర(15కిలోల బాక్సు) నిలకడగా రూ.450 పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 1560టన్నుల టమోటాలు వచ్చాయి.

నిలకడగా టమోటా ధర

అనంతపురం రూరల్‌, సెప్టెంబరు 9: కక్కలపల్లి మార్కెట్‌లో టమోటా గరిష్ఠ ధర(15కిలోల బాక్సు) నిలకడగా రూ.450 పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 1560టన్నుల టమోటాలు వచ్చాయి. కనిష్ఠంగా రూ.150, సరాసరి రూ.240తో అమ్ముడుపోయాయి. కళ్యాణదుర్గం మార్కెట్‌కు 123 టన్నులు వచ్చాయి. గరిష్ఠంగా రూ.210, కనిష్ఠంగా రూ. 105, సరాసరి రూ.135తో అమ్ముడుపోయినట్లు మార్కెటింగ్‌ శాఖ ఏడీ సత్యనారాయణచౌదరి, మార్కెట్‌ కార్యదర్శి రాంప్రసాద్‌ తెలిపారు. 


Read more