హనుమద్‌ వాహనంపై చింతలరాయుడు

ABN , First Publish Date - 2022-10-08T05:13:09+05:30 IST

చింతల వెంకటరమణస్వామి ఆల యంలో జరుగు తున్న వార్షిక బ్ర హ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేతుడైన చింత లరాయుడు హనుమద్‌వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు

హనుమద్‌ వాహనంపై చింతలరాయుడు

తాడిపత్రిటౌన్‌, అక్టోబరు 7: చింతల వెంకటరమణస్వామి ఆల యంలో జరుగు తున్న వార్షిక బ్ర హ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం శ్రీదేవి భూదేవి సమేతుడైన చింత లరాయుడు హనుమద్‌వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉద యం సర్వభూపాల వాహనంపై స్వామివారు విహరించారు. భక్తు లు పెద్దఎత్తున దర్శించుకొని తీర్థప్ర సాదాలు స్వీకరించారు.


Read more