కేపీ కుంటలో ఆంజనేయస్వామి రథోత్సవం

ABN , First Publish Date - 2022-12-16T23:48:28+05:30 IST

మండలంలోని కేపీకుంట గ్రామంలో శుక్రవారం ఆంజనేయస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది.

కేపీ కుంటలో ఆంజనేయస్వామి రథోత్సవం

గుమ్మఘట్ట, డిసెంబరు 16: మండలంలోని కేపీకుంట గ్రామంలో శుక్రవారం ఆంజనేయస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. శుక్రవారం వేకువజామునే ఆలయం నుంచి నంది కోలాటాల మధ్య గ్రామశివార్లలోని పాదకట్టకు చేర్చి తిరిగి సాయంత్రం గుడికి చేర్చారు.

Updated Date - 2022-12-16T23:48:52+05:30 IST