ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్‌కు సన్మానం

ABN , First Publish Date - 2021-10-15T04:58:07+05:30 IST

ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్‌కు సన్మానం

ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్‌కు సన్మానం
రవిశంకర్‌ను సన్మానిస్తున్న ఆసుపత్రి వైద్య బృందం

తాండూరు: తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రవిశంకర్‌ను వైద్యం బృందం గురువారం సన్మానించింది. ఆయన నూతనంగా బాధ్యతలు చేపట్టిన దరిమిలా ఆస్పత్రి వైద్యబృందం పూలమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపింది.

Updated Date - 2021-10-15T04:58:07+05:30 IST