వ్యక్తి అదృశ్యం

ABN , First Publish Date - 2021-07-13T05:09:03+05:30 IST

వ్యక్తి అదృశ్యం

వ్యక్తి అదృశ్యం

తాండూర్‌రూరల్‌: మండలం లోని ఎల్మకన్నె గ్రామానికి చెందిన బొడ్డుగోపాల్‌ అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 9న మధ్యాహ్నం ఎల్మకన్నె గ్రామం నుంచి తాండూర్‌ వెళ్లివస్తానని చెప్పి ఇంత వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో గోపాల్‌ తల్లి నాగమణి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆచూకీ తెలిసిన వారు 9440627239, 8374356582 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2021-07-13T05:09:03+05:30 IST