పీఆర్సీ అమలు హర్షణీయం

ABN , First Publish Date - 2021-12-07T05:32:10+05:30 IST

పీఆర్సీ అమలు హర్షణీయం

పీఆర్సీ అమలు హర్షణీయం
కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఆశా కార్యకర్తలు

కొడంగల్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ నూతన పీఆర్సీ అమలు చేయడం హర్షణీయమని మున్సిపల్‌ కౌన్సిలర్‌ మధుసూదన్‌యాదవ్‌, ఆశా కా ర్యకర్తలు అన్నారు. సోమవారం ఐబీలో సీఎం కేసీఆ ర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సీఎం కేసీఆర్‌ తమ కష్టాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు  ఆశా కార్యకర్తలు పేర్కొన్నారు.  కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T05:32:10+05:30 IST