కంటి వైద్యశిబిరం విజయవంతం

ABN , First Publish Date - 2021-12-31T05:23:53+05:30 IST

కంటి వైద్యశిబిరం విజయవంతం

కంటి వైద్యశిబిరం విజయవంతం

కులకచర్ల: చాకల్‌పల్లి గ్రామంలో గురువారం హైదరాబాద్‌ ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మందికి పరీక్షలు నిర్వహించారు. అవసరమున్న వారికి అద్దాలు పంపిణీ చేశారు. సర్పంచ్‌ రాములమ్మశేఖర్‌ ఎల్వీ ప్రసాద్‌ వైద్య సిబ్బంది, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T05:23:53+05:30 IST