యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-08-11T04:58:37+05:30 IST

యువకుడి ఆత్మహత్య

యువకుడి ఆత్మహత్య

షాద్‌నగర్‌ రూరల్‌: పట్టణంలోని ఓ రెస్టారెంట్‌ వెనుక ఓ యువకుడు సోమవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈశ్వర్‌కాలనీకి చెందిన శ్రావణ్‌కుమార్‌(28) కొంతకాలంగా మానసికంగా బాధ పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. శ్రావణ్‌ తల్లి జ్యోతి ఫిర్యాదు మెరకు కేసు దర్యాప్పు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-08-11T04:58:37+05:30 IST